పోలీస్ లు లాఠీ విసిరితే, ఎంత కాఠిన్యం? అని అంటుంటారు కానీ.. ఖాకీ చొక్కా వెనక దాగిన కారుణ్యాన్ని ఎవరూ కనరు. పోలీస్ కటువుగా ఒక్క మాటంటే ఈ ఖాకీకి కనికరం లేదంటారు కానీ.. జనానికేమైనా ఆపద వస్తే అతనే కరుణామయుడు. అంతేకాదు జనానికి కష్టమొస్తే.. తన సుఖాన్ని పణంగా పెట్టి మై హూనా.. అంటూ రాత్రనకా పగలనకా నడిరోడ్డు మీద కాపలాకాస్తున్నాడు. అతనికి ఆకలేస్తే వేళకు అన్నం దొరకదు. ఎండలోనే విధులు. ఎక్కడా నిలువనీడలేదు. ఉద్యోగం…