Inspector leave letter: నాభార్య అలిగింది 10రోజులు లీవ్ కావాలి.. ఎస్ఐకి ఇన్ స్పెక్టర్ లెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inspector leave letter: పోలీస్ లు లాఠీ విసిరితే, ఎంత కాఠిన్యం? అని అంటుంటారు కానీ.. ఖాకీ చొక్కా వెనక దాగిన కారుణ్యాన్ని ఎవరూ కనరు. పోలీస్ కటువుగా ఒక్క మాటంటే ఈ ఖాకీకి కనికరం లేదంటారు కానీ.. జనానికేమైనా ఆపద వస్తే అతనే కరుణామయుడు. అంతేకాదు జనానికి కష్టమొస్తే.. తన సుఖాన్ని పణంగా పెట్టి మై హూనా.. అంటూ రాత్రనకా పగలనకా నడిరోడ్డు మీద కాపలాకాస్తున్నాడు. అతనికి ఆకలేస్తే వేళకు అన్నం దొరకదు. ఎండలోనే విధులు. ఎక్కడా నిలువనీడలేదు.
ఉద్యోగం చేస్తే కుటుంబానికి దూరమయ్యేటట్టున్నం చేయపోతే ఉద్యోగం ఊడేటట్టుంది. నానా అవస్థలు పడుతున్నా ఎవరికి ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇక కుటుంబానికి వస్తేత.. వారి కుటుంబంతో గడపడం తక్కువా.. డ్యూటీలో వుండటం ఎక్కువ. 24 గంటలు విధిలో వుండాల్సిందే భార్య పిల్లలతో అన్యోన్యంగా ఉండాలంటే మరోజన్మ ఉండాలంటారు పోలీసులు. ఎందుకంటే ప్రజలే వారి కుటుంబంలా భావించి జీవనం సాగిస్తున్నవీరికి.. కొన్న అనుకోని పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుంది. పోలీస్టేషన్‌లో భార్యపై, భర్తపై కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంటారు. అలాంటిది పోలీసు భార్యే అలిగితే పోలీసులు బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. తనతో సఖ్యతగా ఉండటం లేదని, ఎక్కువ సేపు డ్యూటీలోనే వుంటున్నావంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చివరకు ఆమె ఆపోలీసు బాసుపై అలిగింది. దీంతో కన్ స్పెక్టర్, ఎస్పీకి లివ్ లెటర్ రాసాడు. సార్ నా భార్య నామీద అలిగింది. నాకు 10 రోజులు లీవ్ కావాలంటూ లీవ్ లెటర్ రాయడంతో షాక్‌కు గురయ్యాడు ఎస్పీ. ఈఘటన యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Dog Saves Owner: పాము నుంచి యజమానిని కాపాడిన కుక్క
యూపీలోని ఫరూఖాబాద్‌లో ఓపోలీస్ ఇన్ స్పెక్టర్ లీవ్ లెటర్ సంచలనంగా మారింది. నేరుగా ఎస్పీ దగ్గరకు వెళ్లి తన లీవ్ లెటర్ ను ఇచ్చాడు. అది చూసిన ఎస్పీ ముందు సీరియస్ అయినా.. తరువాత తోటి పోలీసు బాధను అర్థం చేసుకున్నాడు. ఆ లెటర్ చూసి కాసేపు నవ్వుకున్నాడు. లెటర్ లో ఏముందంటే.. గత 22 ఏళ్లుగా హోలీకి పుట్టింటికి తీసుకెళ్లమని నా భర్య అడుగుతుంది. ఆసారి ఎలాగైనా తీసుకెళ్లాల్సిందేనని అలిగింది. అందుకు నాకు 10 రోజులు లీవ్ కావాలి సార్ ప్లీస్ అంటూ రాసుకొచ్చాడు. అదిచూసిన ఎస్పీ ముసి ముసి నవ్వులు నవ్వుతూ మన ఉద్యోగాలు ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రపంచమే మన కుటుంబం, ప్రజలే మన బంధువులుగా భావించాలి. భార్య కూడా మనల్ని అర్థం చేసుకోవాలి. సరే ఎవరికైనా ముందు కుటుంబమే ముఖ్యం నీకు పది రోజులు లీవ్ ఇవ్వలేను కానీ.. ఐదు రోజుల లీవ్ ఇస్తానంటూ ఎస్పీ చెప్పాడు. దీంతో ఇన్ స్పెక్టర్ ఆనందంతో థ్యాంక్యూ సార్ అంటూ ఇంటికి బయలు దేరాడు.
Read Also:Tamarind Seeds: ఆన్లైన్‌లో చింతగింజల అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!