సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే సమయానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ని కుదిపేయడానికి రానుంది ‘లియో’ సినిమా. దసరా సీజన్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న లియో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కోలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా అంతా లియో సినిమా సాలిడ్ సౌండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రిలీజ్ కి నెల రోజుల ముందే ఇప్పుడే సోషల్ మీడియాలి #Leo ట్యాగ్ కబ్జా చేసి లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్…