లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో మూవీ… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచుతూ ఉంది. లియో ట్రైలర్ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉండడంతో #Leo ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ అర్జున్ సర్జా, సంజయ్ దత్, విజయ్, లియో ట్రైలర్…