Sensational price for Leo Telugu Rights: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా చేశాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాత కావడంతో గట్టిగానే థియేటర్లు ఇవ్వడంతో కొంతలో కొంత తెలుగులో కలెక్షన్స్ విషయంలో సేఫ్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ లియో అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో తిరుగులేని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్…