దళపతి విజయ్ ఫ్యాన్స్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత శత్రుత్వం ఉంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనేది తేడా లేకుండా రజినీ-విజయ్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉంటారు. విజయ్ నంబర్ 1 అని విజయ్ ఫ్యాన్స్… రజినీ ఉన్నంతవరకూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నంబర్ 1 అని తలైవర్ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉంటారు. గత ఆరేడేళ్లుగా ఈ గొడవ మరింత ఎక్కువ అయ్యి…
దళపతి విజయ్, లోకేష్ కానగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ సినిమా ‘లియో’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న లియో మూవీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతుంది. 12 రోజుల్లో 540 కోట్లకి పైగా కలెక్ట్ చేసి లియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాడులో సూపర్బ్ స్ట్రాంగ్ గా ఉన్న లియో దసరా సెలవలు అయిపోయిన తర్వాత కూడా స్లో అవ్వట్లేదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో…