దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. ఈ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని విజయ అండ్ లోకేష్ చూస్తున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ మైంటైన్ చేస్తున్న లియో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 19న పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ లియో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. లియోకి తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి నుంచి, హిందీలో టైగర్ ష్రాఫ్…