Leo OTT Release in Netflix:తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా ‘లియో‘ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా ‘లియో‘ రూపొందించారు. ఈ ‘లియో’ సినిమాను సెవెన్ స్కీన్స్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా ఆమెతో పాటు హీరోయిన్ ప్రియా ఆనంద్,…