లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, లేటెస్ట్ గా లియో సినిమా ట్రైలర్ ని వదిలి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. లోకేష్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్, సంజయ్…