దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు…
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లియో’. కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది. పేరుకి పాన్ ఇండియా కానీ లియో సినిమా విడుదలకి ఎక్కడ లేనన్ని కష్టాలు ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే లియో సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోస్ లేవు. తమిళనాడు గవర్నమెంట్ లియో సినిమా అన్ని సెంటర్స్ లో మార్నింగ్…