ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వారు అధిక మెగా పిక్సెల్ కెపాసిటీ ఉన్న మొబైల్ ని కొనుగోలు చేస్తారు. ఇప్పుడు కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు అనే తేడా లేకుండా అమ్ముడుపోతున్నాయి. అయితే ఈ ఫోన్ కెమెరాను జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీదే బాధ్యతే. ఫోన్ కెమెరా పూర్తిగా క్లీన్ గా ఉన్నప్పుడే మీరు మంచి ఫోటోస్ ను తీయగలరు. అలాగే క్లారిటీగా ఫోటో కూడా వస్తుంది. చాలా మంది ఫోన్ కెమెరాను శుభ్రం చేయకుండానే వినియోగిస్తుంటారు. కానీ దీన్ని ఇంట్లో…