ఓటీటీలో వెబ్ సిరీస్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా లేదా వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.. కొత్త వెబ్ సిరీస్ లకు కొదవ లేదు.. తాజాగా మరో వెబ్ సిరీస్ వచ్చేస్తుంది.. రామ్ చరణ్ చిరుత బ్యూటీ నేహాశర్మ నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తుందని వార్త వినిపిస్తుంది.. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ గురించి జియో అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది..…