Israel–Hamas war: ఈజిప్టు రాజధాని కైరోలో ఈ రోజు (నవంబర్30) ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై నిర్వహించే చర్చలకు తమ ప్రతినిధులు హాజరవుతారని హమాస్ గ్రూప్ తెలిపింది.
Gaza- Israel War: హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణించిన గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శిబిరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.