మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన చార్టర్డ్ విమానం ‘లియర్ జెట్ 45’ (Learjet 45) బొంబార్డియర్ సంస్థకు చెందినది. ఈ సంస్థ తయారుచేసే గ్లోబల్ సిరీస్, ఛాలెంజర్ సిరీస్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, వేగానికి మారుపేరు. అందుకే ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ ప్రయాణాల కోసం ఈ జెట్‌లనే ఎంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ తారలు , రాజకీయ నాయకులు బొంబార్డియర్ విమానాలను సొంతంగా కలిగి ఉన్నారు లేదా లీజుకు తీసుకుని…