పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్‌గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్‌గా…