టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా చిత్రం ‘లీడర్’ సినీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా, దాని కథనం, దర్శకత్వ శైలి మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లీడర్ 2’ రాబోతుందన్న వార్తల పై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయిన కూడా ఎప్పుడు చూసిన ఫ్రెష్ ఫీలింగ్ కలిగే విధంగా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు ..అంతలా తన టేకింగ్ తో ఆయన మ్యాజిక్ చేస్తారు.అంతా కొత్తవారితో ఆయన తీసిన “హ్యాపీ డేస్” అప్పట్లో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమా ఎప్పుడు చూసిన కూడా వెంటనే మన కాలేజీ డేస్ గుర్తుచేస్తుంది..శేఖర్ కమ్ముల హ్యాపీ…
Leader 2 in Rana- Sekhar kammula Combination is getting Ready: రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి రానా ఈ సినిమాతోనే హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా అప్పట్లో ఒక మంచి క్లాసిక్ హిట్ గా నిలిచింది. అవినీతిపరుడైన ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఆ ముఖ్యమంత్రి చనిపోవడంతో ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు? అయ్యి తన తండ్రి మీద పడిన అవినీతి…