ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ స్పీడ్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఘోస్ట్ లుక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా తో పాటు ప్రేమకథలను తెరకెక్కించడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హను…
Raghava Lawrence becomes the villain for Rajinikanth: సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, నటుడిగా డైరెక్టర్ గా అలరిస్తున్న లారెన్స్ ఇప్పుడు తాను గురువుగా చెప్పుకునే రజనీకాంత్ కే గుదిబండలా మారినట్టు తెలుస్తోంది. అయ్యో టెన్షన్ పడకండి రజనీకాంత్‌కి లారెన్స్ విలన్‌గా మారాడు. అవును, రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వ్యతిరేకంగా విలన్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ ఇలా మూడు సినిమాలు ఏక కాలంలో రూపొందుతున్నాయి.అవి కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లు గా రూపొందుతున్నాయి . ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి తో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్…
ఖైదీ సినిమాతో కోలీవుడ్-టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి, తన మేకింగ్ స్కిల్స్ తో తనకంటూ ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లియో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్, చేసిన మూడు సినిమాలకే హ్యూజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. లియో కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్…
‘విక్రం’ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ‘లోకేష్ కనగారాజ్’ తన నెక్స్ట్ సినిమాల గురించి హింట్ ఇచ్చాడు. ఇటివలే జరిగిన ‘ఫిల్మీ కంపానియన్ సౌత్ రౌండ్ టేబుల్ 2022’లో లోకేష్ కనగారాజ్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. కమల్ హాసన్, రాజమౌళి, స్వప్న దత్, పృథ్వీరాజ్ సుకుమారన్, గౌతం వాసుదేవ్ మీనన్ కూడా ఉన్న ఈ ఇంటర్వ్యూలో లోకేష్, ప్రస్తుతం తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ‘విజయ్ 67’ సినిమా తెరకెక్కుతోంది.…