రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయంలో కొన్ని కారణాలు మీకు అందిస్తున్నాం 1.రజనీకాంత్ మ్యాజిక్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్.…
ఖైదీ సినిమాతో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇండెంటిటీని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్… ఇటీవలే దళపతి విజయ్ తో లియో సినిమా తెరకెక్కించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యింది. రిలీజ్ డేట్ ప్రెజర్ కారణంగానే సెకండ్ హాఫ్ ని అనుకున్నంత గొప్పగా చేయలేకపోయాను, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని…
కోలీవుడ్ లో అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్’. ఖైదీ సినిమా నుంచి విక్రమ్ మూవీ వరకూ లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కి పోవాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో, మాఫియా వరల్డ్ లో సినిమాలు చేసే లోకేష్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ తో…
ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’…
ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్ కనగారాజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ ఆ మాట నిజమయ్యి LCUలోకి విజయ్ ఎంటర్ అయితే…