నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈటీవీ విన్ బ్యానర్‌పై సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో నటి లయ కీలక పాత్రలో కనిపించనుంది. దసరా శుభాకాంక్షల సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి లయ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘ఉత్తర’ అనే గృహిణి పాత్రలో నటిస్తోంది. తన కుటుంబం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతమైన మహిళగా ఈ…