రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన భాషా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్..లక్ష్మీ పార్వతి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుకు ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషమీద, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయయని వీటిని అధిగమించేందుకు, వివరంగా తెలుసుకునేందుకు యూనిర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు…
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. చాలా తక్కువ టైమ్ లోనే చరణ్, రాజమౌళి లాంటి స్టార్స్ ను షోకు తీసుకురావడంతో షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా, ఈ షో వేదికగా ఎన్టీఆర్ తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించడం విశేషం. ఓ టాపిక్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ ఈరోజుల్లో పెళ్లి చూపుల్లో అమ్మాయిలు…