తెలుగుకి ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగింది: లక్ష్మీ పార్వతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన భాషా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్..లక్ష్మీ పార్వతి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుకు ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషమీద, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయయని వీటిని అధిగమించేందుకు, వివరంగా తెలుసుకునేందుకు యూనిర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు మీడియం తెచ్చారని చాలా గొడవ చేస్తు న్నారని, ప్రముఖుల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని ఆమె అన్నారు. ఇంగ్లీషు మీడియం స్కూల్ లు కాలేజీలు రావడంతో తల్లిదండ్రులకు ఆసక్తి పెరిగిందన్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ళు మూత పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
గత ప్రభుత్వాలు ఇంగ్లీషు మీడియంలో తెలుగు భాషను తప్పని సరి చేయలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఒక సబ్జెక్టుగా తెలుగును తప్పని సరి చేసిందని పేర్కొన్నారు. దీంతో మాతృభాషకు స్థానం దక్కింద న్నారు. దీన్ని తప్పుబడుతున్న వారి పిల్లలంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్లలొనే చదువుతున్నారు. వారేందుకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటం లేదో చెప్పాలన్నారు. చాలా స్వార్థం..పేద వాళ్ళు పేద పిల్లలు మాత్రమే తెలుగుని కాపాడాలా..మిగతా వాళ్ల పై ఆ బాధ్యత లేదా అంటూ లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!