Home
Lawrence Bishnoi Gang
Lawrence Bishnoi Gang News
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్కు గ్యాంగ్స్టర్ బెదిరింపులు..
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్లకు గ్యాంగ్స్టర్ గోల్డీ ధిల్లాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తన అనుచరుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన అమితాబ్ను టార్గెట్ చేసే ప్లాన్ ఆగదని ధిల్లాన్ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు. సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని వదిలిపెట్టబోయేది లేదని హెచ్చరించారు. అమితాబ్, అభిషేక్కు ఎంత భద్రత ఉన్నా,… -
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
Harry Boxer Detained in US: గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ను అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. పలు హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కేసుల్లో పోలీసులకు కావాల్సిన హ్యారీ బాక్సర్ అలియాస్ హరిరామ్ను అమెరికాలోని కాలిఫోర్నియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నుంచి అందిన కీలక సమాచారంతో శుక్రవారం రాత్రి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. హ్యారీ బాక్సర్ గ్యాంగ్స్టర్… -
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
హర్యానాలోని హన్సి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఒక ఘోరమైన హత్యాకాండ చోటుచేసుకుంది. ఫవ్వారా చౌక్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 5:30 గంటల సమయంలో, కపిల్ అనే రెడ్ జిమ్ యజమాని యువతీ యువకులకు వ్యాయామ శిక్షణ ఇస్తుండగా ఈ దాడి జరిగింది. హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు, కపిల్ను లక్ష్యంగా చేసుకుని అతి సమీపం నుండి దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు అతని తల, వీపు భాగాలను గురిచేసి… -
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర 'ఎక్స్టార్షన్ మనీ' (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం… -
Bollywood on Alert: ఇండస్ట్రీలో మళ్లీ అండర్ వరల్డ్ నీడలు?.. బాలీవుడ్ను వణికిస్తున్న గ్యాంగ్స్టర్!
Bollywood: బాలీవుడ్ నటులను ఓ భయం వెంటాడుతోంది. ఆ భయం ఏంటో కాదు.. లారెన్స్ బిష్ణోయ్. ఆ గ్యాంగ్ స్టార్ జైల్లో ఉన్నాడు కదా? అనే సందేహం రావొచ్చు. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నప్పటికీ బయట పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీలను వణికిస్తోంది. ఇటీవల.. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ భారీ విజయాన్ని సాధించింది. ‘ధురంధర్ 2’పై కూడా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో హీరో ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ… -
Ranveer Singh: రణ్వీర్ సింగ్కు బెదిరింపు మెసేజ్.. డబ్బు ఇవ్వాలని డిమాండ్..
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణ్వీర్ సింగ్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేస్తూ వాట్సాప్కు దుండగులు వాయిస్ నోట్ పంపించారు. -
Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్..
Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది. -
Lawrence Bishnoi Gang: ఆ వ్యాపార వేత్తను చంపింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సంచలన పోస్ట్..!
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కెనడాలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. సోమవారం కెనడా కొలంబియాలోని దర్శన్ సింగ్ సహాసి (66) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్బుక్ పోస్ట్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ ధిల్లాన్ ఈ రెండు సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. వ్యాపారవేత్త… -
Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్స్టర్ జగ్గా అరెస్ట్..
Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్లలో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్గా ఉన్న గ్యాంగ్స్టర్ జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికాలో అరెస్టు చేశారు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు సన్నిహితుడు, ప్రస్తుతం రోహిత్ గోదారా నెట్వర్క్తో సంబంధం కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జగ్గాను అమెరికా – కెనడా సరిహద్దు సమీపంలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన… -
Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్లో మరోసారి కాల్పులు..
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!