Kapil Sharma: కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు..
By Venkatesh
- కపిల్ శర్మ కెనడా కేఫ్‌లో మరోసారి కాల్పులు
- కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దాడి చేసిన వ్యక్తి కారు లోపల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం జూలై 10న, ఆగస్టు 7న కపిల్ శర్మ కెనడియన్ కేఫ్ పై మొదటిసారి కాల్పులు జరిగాయి. రెండు సార్లు కూడా కేఫ్ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనల తర్వాత, కేఫ్ చాలా రోజులు మూసివేశారు.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!