India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు.
Lawrence Bishnoi Gang : దాదాపు నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని ముంబైలో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఇద్దరు దుండగులు అతని ఇంటిపై కాల్పులు జరిపి పారిపోయారు.
Salman Khan : బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. వసంత్ కుంజ్ సమీపంలోని ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. ఇరువైపుల నుంచి భారీగా బుల్లెట్లు దూసుకెళ్లాయి..
Salman Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వరుస బెదిరింపులు వస్తున్నాయి. కెనడాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బహింరంగంగానే హెచ్చరికలు జారీచేశాడు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన విషయాలు చెప్పారు. అతడు చేపట్టిన పెద్ద ఒప్పుకోలు ఈ సందర్భంగా తెరపైకి వచ్చింది. తన టాప్ టెన్ టార్గెట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నంబర్ వన్ అని లారెన్స్ ఒప్పుకున్నాడు.