డెహ్రాడూన్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరోతో తన పెళ్లి గురించి కొంత కాలం క్రితం బలమైన పుకారు షికారు చేసింది. అయితే ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి మౌనంగా ఉంది. అయిత్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సెషన్‌లో లావణ్య తన పెళ్లి, సదరు పుకార్ల గురించి స్పందించింది. నిజానికి ఆమె ఈ వార్తలపై మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే లావణ్య ఆ ప్రశ్నలను దాటవేసి తన తదుపరి చిత్రం “హ్యాపీ బర్త్‌డే”…