Lava Shark 5G: దేశీయ మొబైల్ తయారీదారి లావా (LAVA), తమ తాజా బడ్జెట్ 5జి స్మార్ట్‌ఫోన్ లావా షార్క్ 5జిని భారత్‌లో లాంచ్ చేసింది. ఈ మొబైల్ ‘షార్క్’ సిరీస్ లో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరి ఈ అధునాతన మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. Read Also: Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. ఓపెనర్‌గా రోహిత్ స్థానంలో ఎవరంటే? లావా షార్క్ 5జి ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్…