Lava Bold N1 5G: ప్రముఖ భారత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) తన కొత్త Bold N1 5G మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇదివరకు విడుదలైన Bold N1 4G, Bold N1 Pro మోడల్స్ తరువాత ఇది కొత్త 5G టెక్నాలజీతో వచ్చిన మోడల్. ఈ ఫోన్ 6.75 inch HD+ 90Hz LCD స్క్రీన్, UNISOC T765 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఆండ్రాయిడ్…