Lava Blaze Duo 3 Launch: భారతీయ మొబైల్ తయారీ సంస్థ ‘లావా’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘లావా బ్లేజ్ డుయో 3’ని ఈరోజు భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. డ్యూయల్-స్క్రీన్ డిజైన్. ప్రత్యేకమైన డ్యూయల్ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్లను ఈ ఫోన్‌లో…