Lava Blaze 2 5G Price, Battery and Specs in India: దేశీయ మొబైల్ కంపెనీ ‘లావా’ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇదివరకు ‘లావా బ్లేజ్ 2’ పేరిట రిలీజ్ చేసిన 4జీ ఫోన్‌ను.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌గా తీసుకొచ్చింది. గురువారం (నవంబర్ 2) లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 9 నుంచి లావా మొబైల్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా మరియు…