Lava Blaze 2 5G Launch: లావా నుంచి కొత్త 5జీ ఫోన్ లాంచ్.. ధర 10 వేలు మాత్రమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Blaze 2 5G Price, Battery and Specs in India: దేశీయ మొబైల్ కంపెనీ ‘లావా’ తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇదివరకు ‘లావా బ్లేజ్ 2’ పేరిట రిలీజ్ చేసిన 4జీ ఫోన్‌ను.. కొన్ని మార్పులతో 5జీ ఫోన్‌గా తీసుకొచ్చింది. గురువారం (నవంబర్ 2) లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 9 నుంచి లావా మొబైల్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా మరియు ఎంపిక చేసిన రిటైలర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర కేవలం రూ. 10 వేలు కావడం విశేషం. చైనా కంపెనీలకు పోటీగా బడ్జెట్ ధరలో లావా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ 6.56 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటి 6020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13తో వస్తున్న ఈ ఫోన్‌లో క్లీన్ యూఐ ఉంటుంది. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 0.8 ఎంపీ వీజీఏ కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అందుబాటులో ఉంటుంది. వెనుక కెమెరాతో 2కె రిజల్యూషన్ వరకు వీడియోను రికార్డు చేయొచ్చు. కెమెరా చుట్టూ రింగ్ లైట్ వస్తోంది.
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
Also Read: IND vs SL: టాస్ నెగ్గిన శ్రీలంక.. అశ్విన్‌కు నిరాశే! తుది జట్లు ఇవే
లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. వైఫై5, బ్లూటూత్ 5.0, 3.5mm జాక్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ 203 గ్రాముల బరువు ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ. 9,999 కాగా.. 6జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. బ్లాక్, బ్లూ మరియు లావెండర్ రంగులలో ఈ ఫోన్ వస్తుంది.
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!