Home
Latest Telugu News
Latest Telugu News News
-
Jyotiraditya Scindia : ప్రయాణీకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ఏవియేషన్ ఎగ్జిబిషన్ వింగ్స్ ఇండియా 2022ను ప్రారంభించారు. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన సదస్సుగా పేర్కొంటూ, సింధియా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత వాణిజ్య మరియు పరిశ్రమల సమాఖ్య (FICCI)ని ప్రశంసించారు. “ప్రధానమంత్రి గతి శక్తి అనేది అన్ని రకాల మౌలిక సదుపాయాలకు ఊతమివ్వడానికి జంట-భాగాల చొరవ” అని సింధియా అన్నారు. ప్రయాణీకుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, అందువల్ల డిమాండ్‌కు తగినట్లుగా… -
Yadadri : ఇక అన్‌లిమిటెడ్ ప్రసాదం.. ఎంతంటే అంత..!
Unlimited Prasadam for Devotees at Yadadri Temple. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులు అన్‌లిమిటెడ్ లడ్డూ, పులిహోర మరియు వడ ప్రసాదం పొందవచ్చు. ఎందుకంటే ఆలయ నిర్వాహకులు కొండపై ఆటోమేటెడ్ మరియు మెకనైజ్డ్ ప్రసాదాల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 40,000 లడ్డూలు మరియు 1.5 నుండి 2 టన్నుల పులిహోరను అందజేస్తున్నారు. వారాంతాల్లో మరియు పండుగల సమయంలో డిమాండ్ పెరుగుతుంది. మార్చి 28న జరిగిన… -
TSRTC : బస్ పాస్‌లు కూడా బాదుడే.. కానీ..
TSRTC Bus Passes Price Also Hiked. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇటీవలే బస్సు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బస్సు చార్జీలేకాకుండా విద్యుత్ చార్జీలు సైతం పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి పెరిగిన చార్జీలు వర్తిస్తాయి. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ మరో బాదుడుకు సిద్ధమవుతోంది. బస్సు టిక్కెట్లపైనే కాకుండా… ఇప్పటు బస్ పాస్‌ల ధరలు కూడా పెరిగేలా కనిపిస్తోంది. కానీ.. విద్యార్థుల బస్ పాస్‌ల ధరలు మాత్రం పెంచకపోవడం… -
Vijayashanthi : కేసీఆర్ సర్కార్‌కు పోయేకాలం దగ్గరపడింది
BJP Women Leader Vijayashanthi Fired on TRS Govetnment. తెలంగాణ ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె మాట్లాడుతూ.. నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతోందన్నారు. పేదలను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపడం ఖాయమని అన్నారు. కేసీఆర్ సర్కారుకు పోయేకాలం దగ్గరపడిందని,… -
Corona : చైనాలో మళ్లీ రక్కసి బీభత్సం.. 50 వేల కేసులు..
Huge Carona Cases in China and Hongkong. మొన్నటి వరకు యావత్త ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా నమోదువుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 56వేల కరోనా కొత్త కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది.ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతేకాకండా హాంకాంగ్‌లోనూ పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. కరోనాకు… -
TS TET 2022 : వాళ్లకు కూడా టెట్ రాసే అవకాశం..
తెలంగాణ టీచర్ ఎంట్రెన్స్ టెస్ట్ 2022 అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. జూన్ 12న టెట్ జరగనుంది. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరగనుంది. ఈసారి టెట్ అర్హతలు, నిర్వహణకు సంబంధించి కొన్ని మార్పులు ఉన్నాయి. గతంలో బీఈడీ అభ్యర్థులు టెట్ పేపర్ 2 మాత్రమే రాసే అవకాశం ఉండేది. డిప్లొమా అభ్యర్థులు టెట్ పేపర్ 1 రాసేవారు.… -
Fuel Price : వామ్మో.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు..
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4 నెలలపాటు శాంతించిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. అయితే నిన్న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89కి చేరుకుంది. డీజిల్ ధర రూ.97.22కి పెరిగింది. అయితే నేడు మరోసారి ప్రెటోల్, డిజీల్ ధరలు పెరిగి వాహనదారులకు షాక్ ఇచ్చింది. తాజాగా లీటరు పెట్రోల్,… -
Bandi Sanjay : రెండో దశ యాత్ర ఏప్రిల్ 14 నుంచి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14 నుంచి అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. బండి సంజయ్ తన మొదటి దశ యాత్రను చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం నుండి ఆగస్టు 2021లో ప్రారంభించి, 36 రోజులలో హుస్నాబాద్‌లో ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు అర డజను పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ ముగించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని… -
Harish Rao : కేంద్ర పదే పదే అబద్దాలు వల్లె వేస్తోంది
కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నదని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందని, మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్ సభ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర… -
Cyber Fraud : ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసం.. చేధించిన పోలీసులు
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట మోతీనగర్‌కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు. అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు.…
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!