కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో �