ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందాలని అనుకొనేవారు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ అనే చెప్పాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మనం ఇప్పుడు టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేసుకోవచ్చు. అయితే దీని కోసం దీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.. అయితే అధిక లాభాలు ఉండటంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్…