ఈ వారం బిగ్ బాస్ రసవత్తరంగా మారింది.. ఏడోవారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బూతులతో రెచ్చిపోయిన కంటెంట్స్ మొత్తానికి నామినేషన్స్ ను పూర్తి చేశారు.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. తేజ, అశ్విని, అమర్ దీప్, భోలే శవలీ, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, గౌతమ్ కృష్ణ నామినేషన్స్ లో ఉన్నారు.. నామినేషన్ గరం గరంగా జరిగాయి. ముఖ్యంగా ప్రియాంక,…