Onion Price: దీపావళికి ముందు షాక్ ఇస్తున్న ధరలు.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉల్లి ధరలు మళ్లీ పెరగనున్నాయి..సామాన్యులకు ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటం సామాన్య జనానికి భారంగా మారుతోంది.. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తోంది. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్‌కు గండిపడింది. ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. ప్రస్తుతం ఉల్లి ధరలు 45 నుంచి రూ.50 రూపాయలు పలుకుతున్నాయి..
ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయని జనాలు ఆందోళన చెందుతున్నారు.. ఏపీలోని విశాఖపట్నంలో కిలో ఉల్లిని రూ.50కి విక్రయిస్తుండగా, రైతుబజార్‌లో కిలో ఉల్లి ధర రూ.40గా ఉంది. అదే సమయంలో ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి పంటపైనా ప్రభావం పడింది. మార్కెట్‌లోకి కొత్త ఉల్లి ఉత్పత్తి ఇంకా తగినంత పరిమాణంలో రాకపోవడానికి కారణం ఇదే.. దీంతో ధరలు భారీగా పెరిగాయి,..
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
ఇకపోతే కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కానీ, ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా అవసరానికి మించి ఉల్లి సరఫరా జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లికి భారీ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు.. ఉల్లి సాగు కూడా దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. నవంబరు మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్‌లోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. దీని తర్వాత ఉల్లి ధరలో కొంత తగ్గుదల ఉండవచ్చు. అయితే, దీని కోసం ప్రజలు కొంచెం వేచి ఉండాలి. పండగ సీజన్లో ధరలు పెరిగితే మరింత ఇబ్బందిగా మారే అవకాశం.. ఇక చూసుకుంటే దీపావళికి ముందే ధరలు పెరగడంతో జనాలు ఆందోళనలో ఉన్నారు..
తాజావార్తలు
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు