పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటి వరకు పైకి చేరిన బంగారం ధరలు.. గత రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి.. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు బంగారం ధర భారీగా కిందకు వచ్చింది..తాజాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.300లు.. 24 క్యారెట్లపై రూ.330 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1200 మేర ధర తగ్గి.. రూ.73,500 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,350 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,350, 24 క్యారెట్ల పసిడి రూ.58,200లు ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,600, 24 క్యారెట్ల ధర రూ.58,450 గా ఉంది..
*. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.53,350, 24 క్యారెట్లు రూ.58,200 ఉంది…
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,350, 24 క్యారెట్ల ధర రూ.58,200 గా నమోదు అయ్యింది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,200 గా ఉంది..
బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గితే, వెండి కూడా ఈరోజు అదే దారిలో పయనించింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,000, బెంగళూరులో రూ.73,500, కేరళలో రూ.76,600, కోల్‌కతాలో రూ.73,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.76,000 వద్ద ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..