Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. ఈరోజు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు ఈరోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటివరకు నాలుగు రోజులుగా కిందకు దిగి వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త ఎక్కువగానే పెరిగాయి. ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.ఈరోజు బంగారం ధర నిలకడగానే ఉంది. ఎలాంటి మార్పు లేదు. పసిడి ధర స్థిరంగానే కొనసాగింది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి రేటు మాత్రం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా కిందకు దిగి వచ్చింది..
ఇకపోతే సెప్టెంబర్ 12, మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,830గా ఉంది. నిన్నటితో పోల్చితే.. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక దేశంలోని పలు నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 990 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 990గా ఉంది.
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,210గా ఉంది.
*. ఇక ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59, 830గా కొనసాగుతోంది.
ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు తగ్గితే.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74, 500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73, 250 ఉండగా.. ముంబైలో రూ. 74, 500గా కొనసాగుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 78,000గా నమోదు అయ్యింది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి…
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!