మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. ఇక ఇవాళ కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. గురువారం ధరలతో పోల్చితే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుక్రవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది..
*. ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,990 లుగా ఉంది. *. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది.
*. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్ల ధర రూ.59,780గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450గా ఉంది.
*. ఇక కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450 లుగా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను చూస్తే..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉంది.. ఇక అన్ని ప్రాంతాల్లో ఇదే ధర కొనసాగుతుంది..
ఇకపోతే వెండి విషయానికొస్తే.. వెండి రూ.77,000 పలుకుతోంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో రూ.77,000, బెంగళూరులో వెండి కిలో ధర రూ.72,000 గా ఉంది. కోల్కతా లో మాత్రం కాస్త ఎక్కువగానే ధరలు పలుకుతున్నాయి.. మరి రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..