ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ రిలయన్స్ వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం,ఎంపిక పక్రియ వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. విద్యార్హతలు.. ఏఐసీటీఈ నుంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో 1820 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడో తెలుసుకుందాం.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16 నుంచి IOCL అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు.…
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఇప్పటికే ప్రభుత్వం శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 2023 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..సంస్థ కెరీర్ వృద్ధి, సాంకేతిక అభ్యాసానికి అత్యుత్తమ వాతావరణాన్ని అందిస్తుంది. NARFBRలో…