తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెప్తూ వస్తుంది.. వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. ఈ మేరకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయి…