కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే అందరి మనసును గెలుచుకుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది..ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. మొదట్లో మంచి హిట్ సినిమాల ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత గత కొంతకాలం గా సరైన హిట్ సినిమా లేకపోవడంతో తన ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇక వెంటనే ఒక బిడ్డకు తల్లయింది.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై…
తనతో ఒక్కరోజు మాత్రమే జీవించిన తన భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ దాఖలు చేసిన ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం ఈ కేసును చట్ట దుర్వినియోగానికి ప్రధాన ఉదాహరణగా పరిగణించింది. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును సవాల్ చేస్తూ భర్త, అతని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో వారిపై క్రిమినల్ ప్రక్రియపై మధ్యంతర స్టే విధించింది.. ఆ భార్యాభర్తలు బెంగళూరులోని మల్టీ నేషనల్ మోటార్‌బైక్ షోరూమ్‌లో సహచరులు. నాలుగు సంవత్సరాల…