భారత దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఎన్నో పథకాల ను అందిస్తుంది. అందులో కొన్ని పథకాలు మంచి వడ్డీని ఇస్తున్నాయి.. ఇప్పుడు మరో కొత్త పాలసీని ప్రవేశ పెట్టింది.. ఆ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ అనేది ముఖ్యంగా కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందించడానికి ఎల్‌ఐసీ రూపొందించింది. ప్రీమియం-చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ సమయం వరకూ ఈ ప్లాన్ వార్షిక సర్వైవర్ ప్రయోజనాల ను…
హన్మకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో 8న వరంగల్ లో ప్రధాని పర్యటన పైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, అరూరి రమేష్.. నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్య మాట్లాడుతూ..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్ జన గర్జన సభకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ సభకు ఖమ్మంతోపాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు పార్టీ నేతలు, క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నారు.
8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు.
అక్రమ సంబంధం జీవితాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి.. ఆ సంబంధాల కోసం కన్నవారిని కూడా దూరం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ప్రియుడితో రాసలీలల కోసం కన్న కొడుకునే పొట్టన పెట్టుకుంది ఓ కసాయి తల్లి..తల్లి బంధానికే మాయని మచ్చ తీసుకొని వచ్చింది..కుమారుడు తనతో ఉంటే ప్రియుడు తనని పెళ్లి చేసుకోడని భావించింది. దీంతో కుమారుడిని హతమార్చింది. దృశ్యం సినిమాలో చూపించిన విధంగా డెడ్ బాడీని మాయం చేసింది.. ఆ తర్వాత బిడ్డ…
ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టిందని, తమ నాయకుడు పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున చేరికలు ఉండడంతో ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఆయన మాట్లాడుతూ.. స
తమిళ హీరో ధనుష్ ను త్వరలోనే ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఇటీవల విడుదల అయిన’ సార్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు..ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అయితే తమిళ్ ఇండస్ట్రీ అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అస్సలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దాదాపుగా 20…
ఈరోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి వీలులేదు.. కొందరు కేటుగాళ్ళు మహిళను నమ్మించి అతి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. తెలిసిన యువకుడు కదా అని నమ్మాడు.. నిండా ముంచేసాడు..ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు.. ఇక భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్వోఎస్కు కాల్ చేసింది. దిశ…