లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ పండుతున్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి చేసుకుంది మరెవ్వరినో కాదు తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం…
నేడు గుంటూరులో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపు పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు, రైతులకు జనసేన నాయకులు మనోహర్, తదితరులు మద్దతు పలకనున్నారు.. breaking news, latest news, telugu news, nadendla manohar, jansena, pawan kalyan
దేశ వ్యాప్తంగా భారీగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి వర్షాలు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.. అయితే ఫోన్లను వర్షాలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఫోన్ తడిస్తే ముందుగా చెయ్యాల్సిన పని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చెయ్యాలి.. ఇలా చెయ్యకుంటే మాత్రం ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది, దాని వల్ల ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఆ సినిమాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. బన్నీకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి.. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలిసిందే.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది.. అల్లుఅర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని…
ఈమధ్య హీరోయిన్ల ఎక్స్పోజింగ్ ఎక్కువైంది.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా అందాల ఆరబోత లో మాత్రం తగ్గట్లేదు.. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ గ్లామర్ డోస్ పెంచుతున్నారు.. కుర్ర హీరోయిన్లు కూడా సోషల్ మీడియాను నమ్ముకున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లోకి మరో ముద్దుగుమ్మ చేరింది.. హీరో సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమా ఫెమ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గుర్తే ఉంది కదా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది.. ఆ…
అమ్మ బాబోయ్ ఒక పాముని చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం.. అలాంటిది బీహార్ లోని రోహ్తాన్ లో ఒక ఇంట్లో ఏకంగా 60 పాములు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. బీహార్ లోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ అనే గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు.. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే…
ఐదు నిమిషాల పడక సుఖం కోసం కొందరు ఆడవాళ్లు కట్టుకున్న భర్తలనే అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. ఆ సుఖం కోసం పోలీసులకు చిక్కకుండా మరీ మర్డర్లు చేస్తున్నారు.. తాజాగా ఓ భర్త భార్యకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.. తనను చంపబోయిన భార్యను ప్రియుడితో సహా ఊసలు లెక్కపెట్టించాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. భర్తకు ప్రేమగా మటన్ బిరియాని వండి ఎక్కడా…