పెద్ద హీరోల సినిమాలు లేదా భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న సినిమాలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటి రైట్స్ కూడా అమ్ముడు పోతుంటాయి.. ఇక మరికొన్ని సినిమాల విషయంలో విడుదల తర్వాత కలెక్షన్ల ఆధారంగా చిన్న లేదా పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లు సినిమా ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేస్తాయి.. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నా కూడా ఇప్పటికీ డిజిటల్ రిలీజ్ కి నోచుకోలేకపోయాయి. అలాంటి…
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తికి వేలంలో ఊహించని రేటు వచ్చింది. కనీస ధర 15 వేల రూపాయలుగా నిర్ణయించగా.. ఏకంగా 2 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కొన్ని వస్తువులు చూడటానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.. అంటే వాటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది.. ఇప్పుడు అలాంటి ఓ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ బ్యాగ్ ధర మాత్రం కోట్లు ఉంటుంది.. ఆ బ్యాగ్ ప్రత్యేకతల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో, హెర్మెస్ కెల్లీమార్ఫోస్ బ్యాగ్ రూ. 14,71,88,495 ధర ట్యాగ్‌తో అందరి…
నేషనలిస్ట్ కాంగ్రెస్‌లో నాయకత్వ అంశంపై చాలా ఏళ్లుగా చర్చ కొనసాగుతుంది. ఎప్పుడూ మాట్లాడని ఎంపీ సుప్రియా సూలే.. ఈ అంశంపై తొలిసారిగా బహిరంగంగా వ్యాఖ్యానించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని ఆమె అన్నారు.
జ్ఞాన్‌వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్‌ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది.
తమ ప్రజలు పని కోసం ఉక్రెయిన్- రష్యా దేశాలకు వెళ్లడాన్ని నేపాల్ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగాల కోసం వెళ్తున్న చాలా మంది రష్యా ఆర్మీలో చేర్చుకున్నారని నేపాల్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
అలాస్కా ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ కో. 737 మ్యాక్స్ జెట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కిటికీతో పాటు విమానం ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం ఎగిరిపోవడంతో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది.
చాలా మందికి కుక్కలను పిల్లులను, పెంచుకొనే అలవాటు ఉంటుంది.. కొన్నిసార్లు అవి చేసే పొరపాట్లు నవ్విస్తే.. మరికొన్ని సార్లు అవి చేసే తప్పులు కోపాన్ని తెప్పిస్తాయి.. ఇప్పుడు అలాంటి ఘటనే వెలుగు చూసింది.. ఓ పెంపుడు కుక్క ఇంట్లో ఉన్న రూ. 4 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను అమాంతం మింగేసింది.. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తి గా మారింది.. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది..అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన క్లేటన్, క్యారీ లా అనే…
తెలంగాణ మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి ఆగి ఉన్న ఆటో, బైక్‌ని ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది.. వివరాల్లోకి వెళితే.. బాలానగర్ చౌరస్తాలో శనివారం సంత జరుగుతుంది. కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాళ్లు, కొనేవాళ్లతో అక్కడ ప్రాంతమంతా…