టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్…
హైదరాబాద్ వాసులు మే 9వ తేదీన తమ నీడలు కనుమరుగయ్యే అసాధారణ సంఘటనను అనుభవించనున్నారు! ‘జీరో షాడో డే’గా పిలువబడే ఈ విశిష్ట దృగ్విషయం మధ్యాహ్నం 12:12 నుండి 12:19 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో, సూర్యుడు నేరుగా మధ్యాహ్న సమయంలో తలపైకి ఉంటుంది, దీని వలన నిలువు వస్తువుల నీడలు కనిపించవు. నీ నీడలా వెంటాడుతా.. అంటుంటారు. ఎప్పుడూ మన వెంటే ఉండే నీడలా నన్ను ఫాలో అవుతాను అనే ఉద్దేశంలో మాట్లాడుతుంటారు. సాధారణంగా…
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు.. హారతులు పట్టారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వేల్పూరులో గత ఐదేళ్లలో 25 కోట్లతో సంక్షేమం అందించామన్నారు. రూ.2.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ.2.18 కోట్లు అందించామన్నారు.…
సోషల్ మీడియా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన ఫీచర్స్ సెక్యూరిటీ ని అందిస్తున్నాయి.. ఇప్పుడు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. వాట్సప్ తన వినియోగదారులకు నెట్ అవసరం లేకుండానే ఫైల్ షేరింగ్ సదుపాయాన్ని కల్పించాలని యోచిస్తోంది. వాట్సప్ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు తెలిపింది.. ఈ ఫీచర్ కు…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి సినిమాతో స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు.. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఈ ఏడాది అమ్మడుకు అంతగా కలిసిరాలేదు.. గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడుకు సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేక పోయింది.. ఇప్పుడు పెద్దగా సినిమాల్లో…
ప్రముఖ మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అల్లు అర్జున్ పుష్ప సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో తెలుగులో మంచి గుర్తింపును పొందాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇక రీసెంట్ గా ఫహాద్ నటించిన మలయాళం సినిమా ‘ఆవేశం’ భారీ హిట్ అయింది. రెండు వారాల్లోనే…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్…
భారతీయ వివాహ బంధం చాలా గొప్పది.. పెళ్లికి ముందు ఒకరికి ఒకరు తెలియక పోయిన కూడా పెళ్లి తర్వాత ఒకరి కోసం మరొకరుగా బ్రతుకుతుంటారు.. ప్రేమ, ఒకరిపై మరొకరి నమ్మకం ఉంటే ఆ బంధం జీవితాంతం హాయిగా సాగుతుంది.. కొందరు మాత్రం మూర్ఖత్వంతో బందాన్ని ముక్కలు చేసుకుంటారు. మరికొందరు మాత్రం చనిపోయే వరకు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు కదా.. అందుకు ఒక కారణం కూడా ఉంది.. ఈ మధ్య…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్ ‘.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వచ్చిన సినిమా మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. సినిమా…