బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
ప్రతి వారం సినిమాలతో పాటు, ఓటీటీలో కూడా భారీగా సినిమాలు విడుదల అవుతుంటాయి.. కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోగా, మరికొన్ని నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నాయి.. మే మొదటి వారంలో ఓటీటీలోకి భారీగా సినిమాలు రాబోతున్నాయి.. అందులో రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు కాగా, మిగిలినవి కూడా ఓ మాదిరిగా ఆకట్టుకున్న సినిమాలే.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దామా..…
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో.. సాయంత్రం వరకు పూర్తి నామినేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. 268 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. మల్కాజిగిరి ఆర్వో పై మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో నామినేషన్ వేసి తిరస్కరించబడ్డ…
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా ధూత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాకు ఆడియన్స్ ను మంచి స్పందన వచ్చింది.. దాంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న సినిమా తండేల్… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ…
ప్రతి నెల ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ఈ వారంలో థియేటర్లలో సస్పెన్స్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు..బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అన్నట్టు అల్లరోడు ఈజ్ బ్యాక్ విత్ కామెడీ అన్నమాట.…
జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.