OTT Movies: ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం సినిమాలతో పాటు, ఓటీటీలో కూడా భారీగా సినిమాలు విడుదల అవుతుంటాయి.. కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోగా, మరికొన్ని నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతున్నాయి.. మే మొదటి వారంలో ఓటీటీలోకి భారీగా సినిమాలు రాబోతున్నాయి.. అందులో రెండు బ్లాక్ బాస్టర్ సినిమాలు కాగా, మిగిలినవి కూడా ఓ మాదిరిగా ఆకట్టుకున్న సినిమాలే.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దామా..
అమెజాన్ ప్రైమ్ వీడియో ..
Also Read
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
అంబర్ గర్ల్స్ స్కూల్ (హిందీ వెబ్ సిరీస్)- మే 1
ది ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ సినిమా)- మే 2
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ మూవీ)- మే 3
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 3
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
ది వెయిల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
మంజుమ్మల్ బాయ్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- మే 5
మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 5
నెట్‌ఫ్లిక్స్..
ఫియాస్కో (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
టీ పీ బన్ (జపనీస్ వెబ్ సిరీస్)- మే 2
సైతాన్ (హిందీ చిత్రం)- మే 3
ది అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ వెబ్ సిరీస్)- మే 4
ఆపిల్ ప్లస్ టీవీ..
అకాపుల్కో సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 1
జియో సినిమా..
మైగ్రేషన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 1
వోంకా (ఇంగ్లీష్ సినిమా)- మే 3
ది టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3
హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 3
మొత్తంగా చూసుకుంటే అన్నీ సినిమాలు కలిపి 16 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అందులో సైతాన్, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి..
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!