ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు…
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.
హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆరెక్స్ 100 సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో యాంకర్ సుమ షోకు వెళ్లాడు.. ఆ షోలో డైరెక్ట్ గా సుమతో తన…
CM Revanth Reddy: నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందాల అనుబాంబ్.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఇక వరుస సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.. గత ఏడాది మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఇటీవలే ఈ…
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అయ్యారు. ముఖ్యంగా కొలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు విడాకులు తీసుకుంటున్నారు. మొన్న ధనుష్, నిన్న జీవి ప్రకాష్ విడాకులు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళు ప్రస్తుతం స్టార్ కపుల్ గా ఉన్న జంటలపైనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ స్టార్ హీరో తన భార్య పేరును టాటూగా వేయించుకున్నాడు.. కానీ ఇప్పుడు ఆ టాటును తీసేసి వేరే టాటును వేయించుకున్నాడు.. ఆ ఫోటో…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇంటర్ అర్హతతో భారీ జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటేరియట్ విభాగం, ట్రైనీ పైలట్ ఉద్యోగాల కోసం మే 13న రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 10 వరకు చివరి తేదిగా ప్రకటించారు.. ఈ పోస్టులకు అర్హతలు, జీతం, చివరి తేదీ ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అర్హతలు..…
ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. అయితే.. ఇవాళ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం…
రానున్న రోజుల్లో వర్షాలు కురిసే సూచనలతో హైదరాబాద్‌లో ఉక్కపోత ఉష్ణోగ్రతల నుంచి విరామం కొనసాగుతోంది. రానున్న నాలుగు రోజుల పాటు నగరమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD హైదరాబాద్ ప్రకారం, మే 16 నుండి 19 వరకు తెలంగాణలోని దక్షిణ , మధ్య భాగాలలో చాలా ప్రాంతాలలో గణనీయమైన వర్షపాతం అంచనా వేయబడింది, మే 17 , 18 తేదీల్లో గరిష్ట…
యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఉయ్యాలా జంపాల సినిమాతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అందులో ఒకటి ‘పురుషోత్తముడు’.. చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను రామ్ భీమన దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది..…