గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేవర చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అదే విధంగా బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టింది.. ఈ రెండు సినిమాలు అవ్వగానే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చెబోతున్నాడు.. ఆ సినిమా గురించి గత కొన్ని…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది వచ్చిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ సినిమా మంచి కలెక్షన్స్ ను కూడా అందించింది.. ఆ సినిమాతో ప్రభాస్ హిట్ ట్రాక్ మళ్ళీ మొదలైంది.. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చింది.. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది.. ఈ సినిమా పై రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా…
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద వర్షపు నీటిలో అంబులెన్స్ ఆగిపోయింది. రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరగా.. అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇంజిన్‌లోకి నీరు చేరింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ సినిమాల్లో కూడా మెరుస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లింది.. ఆ ఈవెంట్ లో ఆమె వేసుకున్న డ్రెస్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. నేటి మధ్యాహ్నం వరకు ఉక్కపోతతకు ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు…
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది.