Urvashi Rautela: సీతాకోక చిలుకలా ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ .. లేటెస్ట్ పిక్స్ వైరల్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ సినిమాల్లో కూడా మెరుస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..తెలుగులో కూడా పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లల్లో మెరిసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఊర్వశి తాజాగా ఓ ఈవెంట్ కు వెళ్లింది.. ఆ ఈవెంట్ లో ఆమె వేసుకున్న డ్రెస్స్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది.. వాల్తేరు వీరయ్య, స్కంద, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఈ బ్యూటీ స్పెషల్ పెర్ఫార్మెన్స్ కు తెలుగు జనాలు ఫిదా అయ్యారు.. ఈమె ఏ సినిమాలో చేస్తే ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే సోషల్ మీడియాలో ఊర్వశి యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ఫ్రాన్స్ వేదికగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అద్భుతంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ చేరుకుంటున్నారు. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పాల్గొంది.. ఆ వేడుకకు పింక్ డ్రెస్సులో వచ్చింది.. ఆ డ్రెస్సు లో అమ్మడు అచ్చం సీతాకోక చిలుకలా ఉంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
